ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది.…