Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. 8 రికార్డులు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్.. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ ఒక్క సెంచరీతో వైభవ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. అవేంటో ఓసారి చూద్దాం. Also… -
Vaibhav Suryavanshi: నాన్న ఉద్యోగం మానేశారు.. అమ్మకు మూడు గంటలే నిద్ర!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పేరు ‘వైభవ్ సూర్యవంశీ’. ఇందుకు కారణం మెరుపు సెంచరీ చేయడమే. ఐపీఎల్ 2025లో సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ విధ్వంసంతో రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసలు… -
Vaibhav Suryavanshi : 8 ఏళ్ళ వయసులో ధోనీ కోసం… వైభవ్ చిన్ననాటి ఫోటో వైరల్…!
వైభవ్ సూర్యవంశీ… గత నెల రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ కుర్రాడు తొలి మ్యాచ్ లోనే 34 పరుగలతో ఆశ్చర్యపరిచాడు. రెండో మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ తాజాగా గుజరాత్ పై చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఇషాంత్ శర్మ, సిరాజ్ లాంటి సీనియర్ బౌలర్లను ఎదుర్కొంటు పరుగుల వరద పారించాడు. 17 బంతులకే హాఫ్ సెంచరీ చేసి,,… -
Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
Vaibhav Suryavanshi: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా… -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. మొదటి ఆటగాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.… -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు వీరే!
యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్.. 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 34 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్… -
Vaibhav Suryavanshi : తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi :ఐపీఎల్ లోనే అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేసిన వైభవ్.. తొలి మ్యాచ్ లో కూడా అదరగొట్టేశాడు. 14 ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్ లోకి అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ రోజు తన తొలి మ్యాచ్ ను ఆడాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్.. ఈ రోజు లక్నో తో జరుగుతున్న మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్… -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో అరగేట్రం చేసిన 14 ఏళ్ల పిన్న వయస్కుడు.. రాణిస్తాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. -
Asia Cup 2024: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (67; 51 బంతుల్లో 4… -
Vaibhav Suryavanshi: ధోనీ-కోహ్లీ కాదు.. నాకు ఆదర్శం ఇతనే
అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!