భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం…