Maamannan Collections: ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తాజా చిత్రం, మామన్నన్, బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. ఇక ఒక రేంజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు ప్రేక్షకుల ప్రసంసలు కూడా అందుకుంటూ రచ్చ రేపుతోంది.పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా అతని కెరీర్…
వడివేలు అనే పేరు వినగానే ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి సినీ అభిమానికి ఒక మంచి కమెడియన్ గుర్తొస్తాడు. బ్రహ్మానందం స్థాయి కలిగిన నటుల్లో ఒకడైన వడివేలు ఒకప్పుడు పోస్టర్ పై కనిపిస్తే చాలు, ఆయన కోసమే సినిమాకి వెళ్లే వాళ్లు ఎంతోమంది. స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల బురద పూసుకొని సినిమాలకి దూరం అయ్యాడు వడివేలు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు వడివేలు లైమ్…
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. గత ఏడాది ఎస్పీ బాలు వంటి లెజెండ్ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా తమిళ సినీ నటుడు, సీనియర్ కమెడియన్ వడివేలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. Read Also: రివ్యూ : శ్యామ్ సింగరాయ్ ఇటీవల లండన్‌లో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మూడు రోజుల కిందట ఇండియా…