Home
Vadivelu
Vadivelu News
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు.… -
Maaman : ఓటీటీలోకి సూరి ‘మామన్’
ZEE 5 విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. Also Read : OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్బా(సూరి) చెల్లెలు… -
Kollywood : ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నలుగురు టాప్ కమెడియన్స్
బాక్సాఫీస్ దగ్గర నలుగురు బిగ్ హీరోస్ ఫైట్ చేసుకుంటే వెరైటీ ఏముంటుంది అదే ఫోర్ కమెడియన్స్ సై అంటే సై అంటుంటే కాస్త కామెడీ అనిపించినా మేటర్ మాత్రం సీరియస్సే. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో నెలకొంది. ఒక్కరు కాదు నలుగురు స్టార్ కమెడియన్స్ ఒకే రోజు తలపడుతున్నారు. కోలీవుడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కమెడియన్ సంతానం డీడీ నెక్ట్స్ లెవల్ అంటూ హారర్ కామెడీతో వస్తున్నాడు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతో… -
Comedians Special : హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ కమెడియన్స్
తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి… -
Vengal Rao: దారుణమైన స్థితిలో కమెడియన్.. శింబు ఆర్థిక సహాయం
Actor Simbu Helps Comedian Vengal Rao: సినిమాలలో రొమాన్స్ కూడా ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ చేయడం కష్టమని చాలా మంది ప్రముఖ నటీనటులు చెప్పడం విన్నాం. అయితే హాస్య సన్నివేశాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే తమిళం విషయానికి వస్తే వారిలో వడివేలు, గౌండమణి, సెంథిల్, సంతానం, వివేక్, యోగిబాబు, సూరి తదితరులు ఉన్నారు. ఈ నటుల ఎదుగుదలకు వారి సహనటులు కూడా కారణమే. ముఖ్యంగా వడివేలు హాస్య సన్నివేశాలు… -
Vadivelu: వడివేలు కామెడీ.. కోమా నుంచి బయటపడ్డ బాలిక!!
Vadivelu Crucial Comments on His Comedy: నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ నవ్వలేకపోవడం ఒక ‘రోగం’ అని అంటారు పెద్దలు. మిగతావన్నీ ఏమో కానీ నవ్వించడం ఒక ‘యోగం’ అని నిరూపించాడు వడివేలు. హాస్యనటుడు వడివేలు కామెడీ చూసి కోమాలో ఉన్న ఓ అమ్మాయి మళ్లీ మామూలు స్థితికి వచ్చింది, అంతే కాకుండా వడివేలు కామెడీ చూసి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి విరమించుకున్న సంఘటన కూడా ఉందట. చెఫ్ వెంకటేష్ భట్… -
Shakeela: నా ఫస్ట్ సె** అతనితోనే.. సీక్రెట్ బయట పెట్టిన షకీలా
Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోయేలా పాపులారిటీ సంపాదించిన తార షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు నటించి అప్పట్లో మగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. -
Vadivelu: కమెడియన్ వడివేలు అలాంటివాడా.. ఆమెకు ఆఫర్స్ రాకుండా చేసి.. సెట్ లో అలా అడిగి
Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు. -
Chandramukhi2: ఎక్కడో .. తేడా కొడుతుంది లారెన్స్ అన్నా
Chandramukhi2: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలకు లారెన్స్ పెట్టింది పేరు. మనుషులు చనిపోవడం.. ఆత్మలుగా మారి.. లారెన్స్ బాడీని ఉపయోగించుకొని పగ తీర్చుకోవడం.. ఇలాంటి సినిమాలు తీసి లారెన్స్ మంచి హిట్స్ ను అందుకున్నాడు. -
Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?