ఓవైపు ప్రపంచాన్నే హడలెత్తిస్తున్న కరోనాను అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంత ఫైట్ చేస్తుంటే.. మరోవైపు కరోనా మందులు, టీకాల్లో దందా కూడా యథేచ్ఛగా నడుస్తోంది. రీసెంట్ గా ముంబైలో వాక్సినేషన్ నిర్వహించిన ఓ క్యాంప్ ముఠా బాగోతం బట్టబయలు అయింది. దీనిపై మరింత సమాచారాన్ని ప్రభుత్వం రాబట్టుకుంది. తాజాగా ముంబయిలో చోటుచేసుకున్న కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు భావిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే…