తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా తమిళనాట పొంగల్ బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిజర్, ట్రైలర్ తో ఓ మోస్తరు అంచనాలు తెచ్చుకున్న అనేక సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో సినిమాకు ఉన్న బజ్ కాస్త తగ్గుతూ వచ్చింది. Also Read : Pawan Kalyan :…