గతేడాది తిరుచ్చిత్రాంబలం సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేశాడు ధనుష్. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న ధనుష్ కెరీర్ లో మొదటిసారి తెలుగులో నటించిన సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ మూవీ ఫెబ్ 17న ఆడియన్స్ ముందుకి వచ్చింది. సోషల్ కాజ్ ఉన్న సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు ఇచ్చింది. విజయ్, కార్తి, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్…
మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో ధనుష్ పేరు టాప్ 5లో ఉంటుంది. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, తెలుగు-తమిళ భాషల్లో చేసిన మొదటి బైలింగ్వల్ మూవీ ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సార్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, సార్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. మిగిలిన తమిళ స్టార్…