Range Rover Sentinel: నిన్న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం కృషి చేసిన మహానీయులను తలచుకున్నారు. వారి కృషిని కొనియాడుతూ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇండియా గేట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వేడుకలకు హాజరయ్యారు. నిన్న పరేడ్, జెండా, సైనిక కవాతులు ఎంత ఆకర్షణగా నిలిచాయో.. ప్రధాని వచ్చిన…