బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ వ్యాఖ్యలకు ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే వెస్ట్ బెంగాల్ లో హౌరాతో పాటు యూపీ ప్రయాగ్ రాజ్, జార్ఖండ్ రాంచీల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాంచీలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలో ఇద్దరు మరణించారు. ఇదిలా ఉంటే శుక్రవారం ప్రార్థనల తరువాత జరిగిన హింసపై ఎంఐఎం చీఫ్,…