Home
Uttarakhand
Uttarakhand News
-
Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్ఫార్మర్ పేలి 10 మంది మృతి
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు. -
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నైరుతు రుతుపవనాలతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి. -
Joshimath: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. జోషిమఠ్‌కు పెను ప్రమాదం
Joshimath: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్, భూమిలో పగుళ్లు వచ్చి భూమి కుంగిపోతున్న ఘటన కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే జోషిమత్ మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు జోషిమఠ్‌లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మరింత పెంచాయి. -
Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి
ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు. -
Kedarnath Yatra: భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
నిరంతర భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. -
Viral Video: హరిద్వార్‌ను కమ్మేసిన కారు మేఘాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతోన్నాయి. -
Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో నలుగురు మృతి.. ఉత్తరాఖండ్‌లో ప్రమాదం
బండరాళ్లు వాహనాలపై పడటంతో వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు డీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. -
Heavy Rains: ఉత్తర భారత్ లో భారీ వర్షాలు.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలకు ప్రధాని ఫోన్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో… -
Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. -
Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250
Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధర కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే టమాటా ధర సెంచరీ దాటేసింది. ఇప్పుడు ఏకంగా కిలో టమాటా ధర డబుల్ సెంచరీని దాటేసింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..