Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఇప్పుడు బయటకు వచ్చారు. వారి కుటుంబాలు గత 17 రోజులుగా ఈ కూలీల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే బయటకు వచ్చేసరికి కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపించింది.
PM Modi: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. ఉత్తరకాశీలో నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో 41 మంది అందులోనే చిక్కుకుపోయారు. గత 17 రోజులుగా అందులో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా ఉండాలని దేశం మొత్తం ప్రార్థించింది. తాజాగా ఈ రోజు 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
Uttarakhand : ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. 17 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న కార్మికులను రక్షించే మిషన్‌లో యంత్రం విఫలమై ఉండవచ్చు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ లు కనిపించడం లేదు.. సొరంగంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. సాంకేతిక సమస్యలతో లోపలికి వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు.