Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే, ఉత్తరాఖండ్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం.…
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. మంగళ్‌వౌర్‌లోని లహబోలి గ్రామ సమీపంలోని మజ్రా మార్గ్‌లో ఉన్న ఇటుక బట్టీ గోడ కింద ఆరుగురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Uttarakhand Tunnel: ఉత్తరఖండ్ లో టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి రోజు రోజకు దిగజారుతోంది. కార్మికులు చిక్కుకున్న చోట వారి ఎదురుగా 50 మీటర్లకు పైగా శిథిలాలు ఉన్నాయి. సొరంగం లోపలి భాగం చాలా బలహీనంగా ఉండడంతో రెస్క్యూ టీమ్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.