ఓ వృద్ధురాలి పట్ల మానవత్వం చూపించారు ఓ ఎస్సై. ఉత్తర్ ప్రదేశ్ హపూర్ మార్కెట్లో మానవీయ ఘటన చోటు చేసుకుంది. ధర్మవతి అనే వృద్ధ మహిళ, ఆమె మనవడు హాపూర్ వీధుల్లో రోడ్డు పక్కన మట్టి దీపాలను అమ్ముతూ కనిపించారు. కానీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఒక్క దీపం కూడా అమ్ముడుపోలేదు. Read Also:Emergency: ట్రైన్ లో మహిళకు పురిటి నొప్పులు.. యువకుడు ఏం చేశాడంటే… అయితే.. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి విజయ్…
ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రేమకథ అనుకోని మలుపు తిరిగింది. ఒక యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం యువకుడిని బంధించారు. ఉదయం పంచాయతీ పెట్టి…. గ్రామంలోని ఓ ఆలయంలో ఇద్దరికి వివాహం చేశారు. ఈ ఘటన అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క పూర్తి వివరాల్లోకి వెళితే.. జలౌన్ జిల్లాలోని సున్హేటా గ్రామంలో ఒక…
ఓ యువకుడు ఓ యువతిని పదే పదే వేధిస్తుండడంతో ఆమె పంచాయతీని ఆశ్రయించింది.. అక్కడ వారు ఇచ్చిన తీర్పుతో ఆ యువతి అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో అందరూ చూస్తుండగా.. ఓ యువతి యువకుడిని చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి యువతిని పదే…
UP: పనిమనిషిని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారి వ్యక్తిత్వం, గుణగణాలను చెక్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్లని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో పనిమనిషి చేసిన ఓ అసహ్యకరమైన చర్య బయటకు వచ్చింది. బిజ్నోర్ జిల్లాలోని నాగినా పట్టణంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి చేసిన సిగ్గుచేటు చర్య కెమెరాలో రికార్డైంది. ఆ మహిళ వంటగదిలోని గ్లాసులో మూత్ర విసర్జన చేసి,…