ఈ మధ్య జాబ్ ఇస్తామని చెప్పి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిని వారిని టార్గెట్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు జరగుతున్నాయి. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది… పూర్త వివరాల్లోకి వెళితే.. జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం.…