భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇష్టం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె.. ఎన్నికల్లో సీఎం ఆదిత్యానాథ్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓటు వేసిందట.. దీంతో, ఆమెకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.. అంతే కాదు.. ప్రధాని మోడీ అంటే నచ్చని తన భర్త.. నాకు ట్రిపుల్ తలాక్ చెప్పారని ఆవేన వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొరదాబాద్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది ఓ…