హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలం ముసి ఒడ్డు సింగారం లో 7 కోట్ల 29 లక్షల 50 వేల అంచనాతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు మండల ఎంపీపీ విజ్ఞప్తి మేరా నిర్మాణా పనులను పరిశీలించిన టిపిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… చెక్ డ్యామ్ నిర్మాణం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్. కొంతమంది పెద్దమనుషుల కమీషన్ల కోసమా అని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్హౌస్కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్ది బాధ్యత కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ నేత టీ.ఆర్.ఎస్ నేత మాధవి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఖమ్మం మున్సిపాలిటీ లో పాలేరు సగం ఉంది కాబట్టి కలిసికట్టుగా పని చేయాలి. ఈ రోజు నాగార్జున సాగర్ పోలింగ్ నడుస్తోంది. సాగర్ లెక్కింపు కంటే ముందే సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను రాజకీయ దురుద్దేశంతో పెట్టించారు. సాగర్ ఫలితం విరుద్ధంగా వస్తుందని ముందే పోలింగ్ పెట్టించారు. స్టేట్…