కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్-నైనిటాల్ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్…
తర్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తు ముందుగానే ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ఈజోరు హోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య ప్రముఖంగా పోరు ఉండనుంది. ఇదిలా ఉంటే గురువారం ఉత్తరాఖండ్‌లో రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. Read Also:కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర అక్కడ బహిరంగ…
ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయం పై పరిశీలించేందుకు నేడు అమిత్ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పుష్కర్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు.…