Doctors find uterus in 27-year-old man’s stomach: ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఓ 27 ఏళ్ల యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, శస్త్రచికిత్స ద్వారా కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగించాలని వైద్యులు తెలిపారు. పురుషులలో గర్భాశయం ఉండటం చాలా అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి 300 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. కంకేర్…