Pawan Kalyan: షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు హరీష్ శంకర్. మొదటి సినిమానే మంచి థ్రిల్లింగ్ గా తీసి.. పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ.. హరీష్ కు మంచి అవకాశాలను అందించింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్న పవన్ ఈ సినిమా తరువాత హరిశ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించనున్నాడు.