పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉస్తాద్ కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 27…