Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం ఉస్తాద్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తుండగా.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ ఒక్కొక్కరిగా ఈ షోకు రావడం, వారిని మనోజ్ ఆడుకోవడం చూస్తూనే ఉన్నాం. హోస్ట్ గా మనోజ్ ఉండడంతో చాలావరకు అతని స్నేహితులే ఈ షో గెస్టులుగా మారారు.
Manchu Manoj: మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు.
Manchu Manoj: హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత అభిమానుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా పర్సనల్ సమస్యల వలన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన మనోజ్..
Manchu Manoj: మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు.సినిమాలన్నీ పక్కన పెడితే అభిమానులు..