గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ ని మెగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజులోనే చూపించిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేసారు. పవన్ ఫ్యాన్స్ దాదాపు 12 ఏళ్ల పాటు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం వెయిట్ చేసారు.…