Ustaad Bhagat Singh Update on Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన షూటింగ్ మొదలుపెట్టిన సినిమాలు మూడు ఉన్నా