Ustaad Bhagat Singh Shoot Second Schedule Completed: పవన్ కళ్యాణ్ హీరోగా ఇంతకు ముందు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తీయగా అది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. పదేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఇంటర్వెల్ సీన్ జనవరి 17, 2012లో షూటింగ్ చూస్తే… సెప్టెంబర్ 27, 2023లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంటర్వెల్ తీసినట్లు ఈమధ్యనే ప్రకటించిన హరీష్ శంకర్…