పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాలో మరో ప్రముఖ నటి రాశీఖన్నా కూడా భాగమవుతుందని అధికారికంగా…
పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్…
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి, ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పిన పూనమ్ కౌర్ కి పవన్ ఫాన్స్ సపోర్ట్ బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసే పూనమ్ అప్పుడప్పుడూ ‘గురూజీ’ అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ పై కూడా కామెంట్స్…