ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ. Also read: MS Dhoni Alert:…
Usain Bolt: జమైకా పరుగుల యంత్రం ఉస్సేన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తగల సామర్థ్యం అతడి సొంతం. ఒలింపిక్స్ లాంటి మహా క్రీడల్లో ఏకంగా 8 సార్లు గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన క్రీడాకారుడు ఉస్సేన్ బోల్ట్ మాత్రమే. అయితే అథ్లెట్‌గా రిటైర్ అయిన ఉసేన్ బోల్ట్ త్వరలో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎట్టకేలకు క్రికెటర్ అవ్వాలన్న కలను త్వరలో నెరవేర్చుకోబోతున్నాడు. ఇప్పటికే క్రికెటర్‌గా మారడానికి క్రికెట్…