US's Example On Key Immunity For Saudi Crown Prince: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 2014లో నరేంద్రమోదీకి ఇచ్చిన విధంగానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా నిబంధనలు వర్తింప చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. అమెరికా…