Saripodhaa Sanivaaram: టాలీవుడ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వతహాగా ఎదిగిన యాక్టర్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. విభిన్న కథ అంశాలను ఎంచుకుంటూ తనదైన శైలితో సినిమాలను చేసుకుంటూ అనేకమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు నాని. ఇకపోతే., తాజాగా నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” సరిపోదా శనివారం “. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 29, 2024 న ప్రపంచవ్యాప్తంగా ఈ…