Story Board: హెచ్1బీ వీసాదారులకు.. అమెరికా వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే హెచ్1బీ వీసాలు ఫీజులను పెంచిన అమెరికా…తాజాగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. క్రిస్మస్ హాలిడేస్ కారణమని ట్రంప్ సర్కార్ చెబుతుంటే…సోషల్ వెట్టింగ్ వల్లేనని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. Read Also: Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ అమెరికాకు వెళ్లాలి.. అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి.…
Microsoft: హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.