H-1B Visa Fee: నిత్యం తన సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అన్ని కొత్త H-1B వీసా దరఖాస్తులపై US$100,000 రుసుము విధించాలనే ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ US చాంబర్ ఆఫ్ కామర్స్ దావా వేసింది. ట్రంప్ చర్య యూఎస్‌ను తప్పుదారి పట్టించే విధానంగా, అమెరికన్ ఆవిష్కరణ, పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది చట్టవిరుద్ధమని దావాలో పేర్కొంది. READ ALSO: NIMS Tragedy: నిమ్స్ ఆసుపత్రిలో వైద్య…
US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు.