అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత విలువైన సిల్వర్ ట్రైన్ సెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ నివేదిక భారత నాయకులు అమెరికా అగ్ర రాజకీయ నాయకులకు ఇచ్చిన ఖరీదైన బహుమతుల వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌కు $7,750 విలువైన స్టెర్లింగ్ సిల్వర్ రైలు సెట్‌ను బహుమతిగా ఇచ్చారు, తరువాత…