Home
Us Presidential Elections
Us Presidential Elections News
-
US Young Voters: డొనాల్డ్ ట్రంప్ వైపే యువ ఓటర్ల మొగ్గు..!
US Young Voters: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గినట్లు సమాచారం. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ కాస్ట్లో ఈ విషయం తేలింది. -
Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్ సీట్లు సాధించిన కమలా హరీస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కమలా హ్యారిస్ 10 స్టేట్లలో గెలిచింది. -
Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది. -
US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలో మరో ట్విస్ట్..
అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను తెలిపింది. -
US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది. -
Trump- Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రహస్యంగా టచ్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్..
Trump- Putin: మరికొన్ని రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ యూఎస్ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. -
Donald Trump: ట్రంప్ గెలవద్దని భార్య మెలానియా కోరుకుంటోందా..? వైట్‌హౌజ్ మాజీ అధికారి సంచలనం..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా, డెమోక్రాట్ పక్షాన కమలా హారిస్ పోటీలో ఉన్నారు. -
Donald Trump: ట్రంప్‌ని చంపేందుకు చివరి గంటల్లో షూటింగ్ ప్రాక్టీస్.. బుల్లెట్స్, నిచ్చెన కొనుగోలు..
Donald Trump: ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్‌పైకి కాల్పులు జరిపాడు. -
Donald Trump: ఎన్నికల ముందు ట్రంప్‌కి గుడ్‌న్యూస్.. ఫేస్బుక్, ఇన్‌స్టాపై ఆంక్షలు ఎత్తేసిన మెటా..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది. -
Donald Trump: జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..
Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ విమర్శలు, ఆరోపణ ధాటి ఎక్కువ అవుతోంది. తాజాగా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..