Home
Us Presidential Election 2024
Us Presidential Election 2024 News
-
Mark Zuckerberg: జో బైడెన్ సర్కార్ మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు..
కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేక సార్లు అధ్యక్షుడు జో బైడెన్ ఒత్తిడి చేశారని జుకర్ బర్గ్ ఆరోపించారు. -
Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అంతర్గత సందేశాలు హ్యాక్.. ఇరాన్ హ్యాకర్లే చేశారని ప్రచారం
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయన అంతర్గత సందేశాలు హ్యాక్ చేయబడి ఇరాన్‌పై ఈ ఆరోపణ చేసినట్లు వార్తలు వచ్చాయి. -
Mark Zuckerberg: ట్రంప్ తెగువ నాలో స్ఫూర్తిని నింపింది..
రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ‘..ఫైట్’ అని గట్టిగా ఆరిచాడు. ఈ ఘటనపై తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రియాక్ట్ అయ్యారు.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధైర్యాన్ని ప్రశంసించారు. -
Kamala Harris: మనమే గెలవబోతున్నాం.. డెమోక్రటిక్లకు కమలా హారిస్ భరోసా..!
Kamala Harris: అమెరిక అధ్యక్ష ఎన్నికలు జోరందుకున్నాయి. కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు యూఎస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగుపర్చుకోవడంతో.. జో బైడెన్ విచిత్ర ప్రవర్తనతో సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారిపోయాడు. -
Usha Chilukuri: మా ఆయన గొప్ప ఉపాధ్యక్షుడవుతారు..
Usha Chilukuri: తన భర్త జేడి వాన్స్ అమెరికాకు గొప్ప ఉపాధ్యక్షుడు అవుతారని ఆయన భార్య, భారత సంతతి వ్యక్తి ఉషా చిలుకూరి తెలిపారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు, అమెరికా పౌరులకు వాన్స్ ని ఆమె పరిచయం చేసింది. -
Donald Trump: ఆ దేవుడి ఆశీస్సులే నన్ను కాపాడాయి..
Donald Trump: రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఎమోషనల్ కు గురయ్యాడు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. -
US Presidential Election 2024: అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ ఔట్.. నెక్ట్స్ ఎవరంటే..?
US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బైడెన్ ప్రవర్తన సొంత పార్టీ నేతలకు నచ్చకపోవడంతో అతడ్ని అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?
Donald Trump, JD Vance, Vice President, Republican Party, us election 2024, us presidential election 2024 -
US Presidential Election 2024: అధ్యక్ష పోటీల్లో మళ్లీ వారిద్దరే.. ‘సూపర్ ట్యూస్డే’లో అదరగొట్టిన ట్రంప్, బైడెన్
వైట్ హౌస్ రేసులో సూపర్ మంగళవారం అతిపెద్ద రోజు. అధ్యక్ష ప్రాథమిక క్యాలెండర్లో అత్యధిక రాష్ట్రాలు ఓటు వేసే రోజు. మార్చి 5న, 16 యూఎస్ రాష్ట్రాలు, ఒక భూభాగంలోని ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేశారు. ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ముందున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు. -
Donald Trump: ఇంతకీ నీ భర్త ఎక్కడ..? నిక్కి హేలిని ఎగతాళి చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి కోసం తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలి ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడని ఎగతాళి చేశారు.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!