US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ డిబేట్ విజయానికి హామీగా పరిగణించబడుతుంది. ప్రెసిడెంట్ డిబేట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
Biden vs Trump debate: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తొలిసారి ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా వీరిద్దరు తలపడ్డారు.