నేడు జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉండగా.. డెమాక్రాట్స్ తరుపున కమల్ హారిస్ పోటీ చేస్తున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.
రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నామని డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను బరాక్ ఒబామా అలర్ట్ చేశారు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు సరైన ప్రక్రియతో ముందుకొస్తారని వెల్లడించారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు.
Kamala Harris: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు.
US President Election 2024: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు.