US-Venezuela: వెనిజులాపై అమెరికా దాడి చేయబోతుందనే సమచారం అమెరికా మీడియా సంస్థలకు ముందుగానే తెలుసని, కానీ అవన్నీ మౌనం వహించినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రముఖ మీడియాలకు ఈ దాడి గురించిన సున్నిత సమాచారం ఉంది. అయితే, అమెరికన్ దళాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో దాడి విషయాన్ని ప్రచురించలేదని తెలుస్తోంది.
కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్‌లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా పేపర్ సీడ్ మాస్క్ ను తయారు చేశారు. కాటన్ గుడ్డను పల్స్ షీట్‌గా మార్చి 12 గంటలపాటు డ్రై చేసిన అనంతరం దానితో మాస్క్…