Home
Us Iran War
Us Iran War News
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Trump on Iran Attack: ఇరాన్తో ఒప్పందం చేసుకోవడానికి అమెరికా తొందరపడటం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల్లో ఆ దేశ నేవీ, ఎయిర్ఫోర్స్, ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వచ్చే వారం ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ముందుగానే ఈ విషయాన్ని వెల్లడిస్తానా?’’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోని తన మార్-ఎ-లాగో క్లబ్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర… -
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్కు ఇరాన్ వార్నింగ్!
US-Iran Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై మళ్లీ యుద్ధం లేదా సైనిక దాడికి దిగితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు. 40 రోజుల యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో పరిణామాలు మారాయని గుర్తుచేశారు. హార్ముజ్ దశాబ్ధాలుగా అంతర్జాతీయ… -
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్యపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్ బహిరంగంగా వెల్లడిస్తున్న సంఖ్య కంటే ఎక్కువ మంది అమెరికా సైనికులు మరణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆరుగురు అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 22 మంది అమెరికా సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.… -
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
Saudi Arabia Oil: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడి చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. అంతలోనే ముడి చమురు ధరకు రెక్కలొచ్చి బ్యారెల్ ధర ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది. నిన్నటికైతే ఇది 109 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నాయంగా తన పశ్చిమ తీరంలో ఉన్న యంబూ పోర్టుకు చమురు తరలించేందుకు సౌదీ… -
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
Strait of Hormuz: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’ని చేర్చారు. దీనిని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. వ్యూహాత్మక ఈ కీలక జలసంధికి ‘‘కొత్త అమెరికా భూభాగం’’ అని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఈ జలసంధి కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధి గుండా రాకపోకల్ని పూర్తిగా తెరవడానికి నిరాకరిస్తోంది. అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు జలసంధిని తెరిచేది… -
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికా దాడుల సమయంలో తాము కూల్చిన విమానాల శకలాలను ఇరాన్ ప్రపంచం ముందుంచింది. వీటిలో అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమాన శకలాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో విమానం యొక్క ప్రధాన భాగం (ఫ్యూజ్లేజ్) , ఏసెస్-II ఎజెక్షన్ సీటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్కు చెందిన హోర్మోస్ డ్రోన్ శిథిలాలు కూడా ఉన్నాయి. ఇరాన్ విడుదల చేసిన ఈ శకలాలను భూగర్భ గదుల్లో ప్రదర్శించినట్లు… -
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దాడులు అమెరికా సైన్యం ఇరాన్లోని పలు కీలక ప్రాంతాలపై తాజా దాడులు నిర్వహించినట్లు సమాచారం.… -
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
US-Iran War: ఇరాన్పై అమెరికా మరోసారి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా ఇరాన్పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. హార్ముజ్లో స్వేచ్ఛా నౌకాయానాన్ని ఇరాన్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే, ఈ దాడులు ఇరాన్కు మాత్రమే కాకుండా భారత్, చైనాలను కూడా దెబ్బతీస్తున్నాయి. చాబహార్పై దాడి: భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు చేసింది. భారత్కు ఇది ఎంతో వ్యూహాత్మక పెట్టుబడి. పాకిస్తాన్ను కాదని… -
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
US War Cost in Iran: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాజా శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో గత 100 రోజులకు పైగా సాగుతున్న భీకర పోరాటానికి తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన దాడితో మొదలైన ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు 108 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యల కోసం అమెరికా కేవలం రక్షణ రంగం పరంగానే… -
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
US-Iran Peace Deal: కొన్ని నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. యూఎస్-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంలోనే చీలికలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్కు చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్లు సీఐఏతో పాటు ట్రంప్ టీమ్లోని కొందరు భావిస్తున్నారు. 2015లో ఇరాన్తో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం, ఇరాన్…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!