Tulsi Gabbard: డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోకి మరో హిందూ నేత చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు. తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా పనిచేసింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ఆమె పని చేసారు. ఆమె కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ నుండి…