H-1B Visa: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది.
US visa review: డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడు అయినప్పటి నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన లేదా యూఎస్‌లో నివసిస్తున్న వలసదారులను బహిష్కరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ దేశంలో కొన్ని రకాల నియమాలు, చట్టాలను ఉల్లంఘించిన 5.5 కోట్లకు పైగా ప్రజల చెల్లుబాటు అయ్యే వీసాలను సమీక్షిస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. యుఎస్ వీసా హెూల్డర్లందరూ అమెరికాలో ప్రవేశించడానికి, ఉండటానికి అర్హులో కాదో నిర్ధారించడానికి…