Home
Us Foreign Policy
Us Foreign Policy News
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మండిపడ్డారు. -
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు జర్మనీ టార్గెట్ చేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనికుల సంఖ్య కేవలం 5000కే పరిమితం కాదని, దానిని మరింత తగ్గిస్తామని ట్రంప్ వెల్లడించారు. గతంలో 5000 మంది సైనికుల్ని విత్ డ్రా చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరుగొచ్చని హింట్ ఇచ్చాడు. ఈ నిర్ణయానికి ముందు ట్రంప్ యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాల కార్లు, ట్రక్కులపై 25 శాతం… -
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
Donald Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్థించే మిత్రదేశాలు, ఇప్పుడు అమెరికా నిర్ణయాలపై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నాటో (NATO) దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో నాటో దేశాలు తనకు అండగా నిలుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించారు. అయితే ఈ కీలక యూరోపియన్… -
Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..
Donald Trump: రెండో రౌండ్ ఇరాన్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయడంపై ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించకపోతే, ఇకపై మంచివాడిలా వ్యవహరించడం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. సోమవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ అధికారులు సమావేశం కానున్నట్లు వెల్లడిడించారు. Read Also: Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన… -
Trump-Mojtaba: అమెరికాతో చర్చలపై మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం.. నిజమేనా?
ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని తోసిపుచ్చింది. -
Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
ఇరాన్‌తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
Story Board: యుద్ధం విషయంలో ట్రంప్ కు వెనకడుగు తప్పదా..?
Story Board: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, దానికి ఇరాన్ ప్రతిదాడులు ప్రస్తుత యుద్ధాన్ని రోజురోజుకీ మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఇరు పక్షాలతో పాటు ప్రపంచ దేశాలూ దీనికి భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. తొలిరోజు దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ, ఆ దేశ ముఖ్య సైనికాధికారులు చనిపోవడంతో భారీ విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సైనికపరమైన ఈ విజయం…రాజకీయ, వ్యూహాత్మక గెలుపునకు దారితీయకపోగా దీర్ఘకాల యుద్ధంలో ఆ దేశాలు కూరుకుపోయేలా… -
Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?
Story Board : ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ తో పాటు అరబ్ దేశాలు, ఒకవైపు మిలిటెంట్ సంస్థలు.. మరొకవైపు అస్ధిరమైన ప్రభుత్వాలు. ఒకవైపు అమెరికా ప్రభావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మరొకవైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు కక్కే దేశాలు. నిత్యం కక్షలు. పగలు-ప్రతీకారాలు. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా అవి కేవలం కాగితాల మీదనే అన్నట్లుంది. ఇలాంటి సమయంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా… -
Story Board: మొన్న సద్దాం.. నిన్న గడాఫీ.. ఇప్పుడు ఖమేనీ.. అమెరికాను కాదంటే ఎవరైనా అంతేనా..?
Story Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై పెత్తనం చేసేది. కానీ అగ్రరాజ్యం మాత్రం అంతకు మించిన లోతైన వ్యూహాలు అమలు చేస్తోంది. తన మాట వినని దేశాధినేతల్ని తప్పించేసి.. ఆయా దేశాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరేలా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ అయినా..… -
Iran – Israel War: నా మాటలను ఇరాన్ పట్టించుకోలేదు.. .. ఇరాన్ దాడులపై ట్రంప్ తొలి రియాక్షన్
Iran Isreal War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!