Gold Silver Rates: పసిడి ప్రియులకు మరోసారి దిమ్మతిరిగే న్యూస్. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా తాజాగా మళ్లీ పెరిగాయి. గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు ఒకసారి లక్షను తాకిన తరువాత కొంత తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఆ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.99,280 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుత అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై సాగుతున్న చర్చలు, ఇంకా ప్రపంచ మార్కెట్లలో…
US – China Tariffs: అమెరికా, చైనా దేశాలు పరస్పర వాణిజ్య ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు సంయుక్తంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో రాబోయే 90 రోజులపాటు ఇరు దేశాలు తమ సుంకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. సమాచారం మేరకు, అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని ప్రస్తుత 145 శాతం నుండి ఏకంగా 30 శాతానికి తగ్గించనుంది. అదే విధంగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని…