Trump: కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందంపై ముందుకు వెళ్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉద్రిక్తత పెరిగితే, అన్ని కెనడా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన కెనడా ప్రధాని మార్క్ కార్నీని టార్గెట్ చేస్తూ.