Trump: చైనాతో వ్యాపారం చేశారో చచ్చారే.. కెనడాకు ట్రంప్ ‘‘టారిఫ్’’ వార్నింగ్..
- చైనాతో వ్యాపారం చేశారో చచ్చారే.. కెనడాను సుంకాలతో హెచ్చరించిన ట్రంప్.. 100 శాతం టారిఫ్ విధిస్తామని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందంపై ముందుకు వెళ్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉద్రిక్తత పెరిగితే, అన్ని కెనడా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన కెనడా ప్రధాని మార్క్ కార్నీని టార్గెట్ చేస్తూ.. కెనడాను అమెరికాలోకి చైనా వస్తువుల్ని రవాణా చేసే మార్గంగా మార్చనివ్వబోమని అన్నారు. ‘‘గవర్నర్ కార్నీ కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్ట్‌గా మార్చబోతున్నారని భావిస్తే, అతను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
Read Also: T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..
Also Read
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
కెనడా ఆర్థిక వ్యవస్థ, సమాజానికి చైనా ప్రాథమిక ముప్పుగా ఉందని, బీజింగ్ కెనడాను సజీవంగా తినేస్తుందని, దానిని పూర్తిగా మ్రింగేస్తుందని ట్రంప్ ఆరోపించారు. చైనాతో ఏదైనా ఒప్పందం తక్షణ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా చైనాతో ఒప్పందం చేసుకుంటే వెంటనే 100 సుంకంతో దెబ్బతీస్తామని చెప్పారు. ఇటీవల ,కెనడా ప్రధాన కార్నీ చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. దీని తర్వాత ట్రంప్ కెనడాపై విరుచుకుపడుతున్నారు. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా గోలెడ్ డోమ్ క్షిపణి రక్షణ ప్రాజెక్టును వ్యతిరేకించడం ద్వారా కెనడా యూఎస్ భద్రతను దెబ్బతీస్తోందని ట్రంప్ అన్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
తాజావార్తలు
-
Ariyana Glory : హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!