US Government Shutdown 2025: అగ్రరాజ్యంలో మంగళవారం రాత్రి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇంతకీ ఏంటి ఆ సంక్షోభం అని అనుకుంటున్నారా.. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా యూఎస్ ప్రజలు ఎదుర్కొన్నారా అనేది ఈ…