Urination : మూత్రవిసర్జన అనేది మన రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగం. శరీరం నుండి వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. చాలా మంది ప్రజలు మూత్ర విసర్జనకు సరైన మార్గం తెలియక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు.