Urine In Juice: ఘజియాబాద్ జిల్లాలోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో కొంతమంది జ్యూస్ దుకాణంలో మూత్రంలో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అక్కడికక్కడే గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాటిల్‌లో మూత్రం లభించింది. ఈ ఘటనలో ఓ మైనర్ సహా ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై నివేదిక నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. Uttarpradesh :…