హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు.. గంటల తరబడి సిగ్నల్ దగ్గర నిరీక్షణ. కానీ, త్వరలోనే మనం ఈ రోడ్లపై పాకాల్సిన అవసరం లేదు.. పక్షుల్లా గాలిలో ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు! అవును, మీరు విన్నది నిజమే. IIT హైదరాబాద్ (IIT-H) పరిశోధకులు పట్టణ ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ‘ఎయిర్ టాక్సీ’ (Air Taxi) ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు. Samsung…