8 New Cities Across India: దేశంలో వేగంగా పట్టణీకరణ పెరుగుతోంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న నగరాలు, పట్టణాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, నగరీకరణ కారణంగా దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పట్టణ కేంద్రాలపై జనాభా భారాన్ని తగ్గించడానికి ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సీనియర్ అధికారి గురువారం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త…