Package Containing Uranium Seized At London Airport: ఉగ్రవాదులు మళ్లీ యూరప్ దేశాల్లో దాడులకు పాల్పడబోతున్నారా..? అంటే తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడింది. యురేనియంతో కూడిని ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి…